Thursday, March 30, 2023

శ్రీరామనవమి శుభాకాంక్షలతో

youtu.be/wy-ZWKc8IYo
రాముడు, తండ్రి మాట జవదాటనందు వలన గొప్పవాడు కాలేదు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ధర్మాన్ని విడవలేదు, కావున గొప్పవాడు అయినాడు. అలాంటి ధర్మపరత అలవడే ఆశీష్షులను మనకు ఆ 'శ్రీసీతారామచంద్ర' సమేత లలితాంబవారు అందించాలని కోరుకుంటూ.
శ్రీరామనవమి శుభాకాంక్షలతో MSDP

Quotation of the Day

Quotation of the Day https://youtube.com/shorts/v6hJRSc7MM4?si=19029rdHhVOFzhhY